Red Sandal Wood Farm Lands

Project Details (తెలుగు)

కేవలం 4.25 లక్షలు ఇన్వెస్ట్ చేసి, 12 సంవత్సరాలలో 50 లక్షల వరకు సంపాదించే సువర్ణ అవకాశం.

అతి తక్కువ పెట్టుబడితో కోట్లలో లాభాలు, ఎర్రచందనం మొక్కల పెంపకంతోనే సాధ్యం.

ఇన్వెస్ట్‌మెంట్స్ (Investments) ద్వారా అధిక రాబడి కోరుకునే వారికి శుభవార్త !

ప్రస్తుతం చాలా మంది ఎక్కువ రిస్క్ మరియు తక్కువ రిటర్న్స్ వచ్చే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్, ఓపెన్ ప్లాట్లు మరియు అపార్ట్మెంట్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు.

కానీ వీటన్నిటితో పోలిస్తే, ఎటువంటి రిస్క్ లేకుండా సుమారు 10 రెట్లు ఎక్కువ రాబడి (Appreciation) ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు తెలుసా?

అదే Red Sandal Wood Farms Investment !!

ఎర్రచందనంలో పెట్టుబడి గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, లేదా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఈ రెండు వీడియోస్ చూడగలరు.

మీరు పెట్టే అతి చిన్న పెట్టుబడి మిమ్ములను కోటీశ్వరులను చేస్తుంది..

పుట్టడంతోనే అందరూ కోటీశ్వరులు కాదు నిర్దిష్టమైన ప్రణాళికలు, తెలివైన నిర్ణయాలు మరియు తాము ఎంచుకునే విలువైన మార్గాలు వారిని కోటీశ్వరులను చేస్తాయి. ఎర్రచందనం వ్యయసాయ క్షేత్రంలో చిన్న పెట్టుబడితో 22 సెంట్లు (1064 చIIగ) భూమికి యజమానులు కావడంతో పాటు, అందులో 100 ఎర్రచందనం మొక్కలను సొంతం చేసుకునే సువర్ణ అవకాశం. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో 12సంII కంపెనీ ఆధ్వర్యంలో ఎర్రచందనం మొక్కల సాగు చేయడం జరుగుతుంది. ఏపుగా పెరిగిన మొక్కలపై వచ్చే రాబడి కోట్ల రూపాయల విలువ చేస్తుంది.

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో భాగస్వాములు కండి. కోటీశ్వరులుగా అడుగులు ముందుకు వేయండి.

నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఉన్న ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టి కోట్లలో లాభాలు పొందండి.

ఈ ప్రాజెక్ట్ హైవే కి దగ్గరలో సులభమైన రవాణా సౌకర్యం కలిగి ఉన్నది.

Get In Touch

INVEST IN RED SANDAL WOOD FARM LANDS & GET HUGE RETURNS

Submit Your Details To Book A Site Visit

Please enable JavaScript in your browser to complete this form.

మన ప్రాజెక్ట్స్ లో గజం కేవలం Rs 749/- మాత్రమే.

ప్లాట్ సైజు 11 సెంట్లు 22 సెంట్లు అర ఎకరం ఎకరం
గజాలు 532 1064 2420 4840
మొత్తం మొక్కలు 50 100 210 420
ఇన్వెస్ట్మెంట్ 4.25 లక్షలు 7.95 లక్షలు 15 లక్షలు 30 లక్షలు
కాలపరిమితి 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు
రాబడి (Approx) Rs 50 లక్షలు Rs 1 Cr Rs 2 Cr Rs 4 Cr
ఈ ఆఫర్ కేవలం 30th ఏప్రిల్ 2024 వరకు మాత్రమే.

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్.

అసలు ఎర్ర చందనం అంటే ఏంటి?

ఎర్ర చందనం (Red sandalwood form lands) అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు.ఎర్ర చందనం ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే పెరుగుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగుతాయి. ఈ పరిసర ప్రాంతాలలో సాగుచేసే ఎర్రచందనం మొక్కల నుండి నాణ్యమైన కలప దిగుబడి సాధించి “ఎ”గ్రేడ్ రకంగా అత్యధిక ధర పలుకుతుంది. దీనికి విదేశాలలో అత్యధిక విలువ వున్నందున ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బును, ఎర్రచందనం సాగులో ఇన్వెస్ట్ చేసి కోటాను కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.

ఎర్రచందనం యొక్క ప్రయోజనాలు

ఎర్ర చందనం విలువ అసలు కోట్లలో ఎందుకు?

ప్రపంచంలో కెల్లా అతి ఖరీదైన చెట్టు ఎర్రచందనం. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఎర్రచందనానికి అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. వీటి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎర్రచందనం సాగును ప్రోత్సహించడం మరింత విశేషం. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం వీటి విలువ ఒక టన్ను 21 లక్షలు (C Grade).

100 చెట్ల సాగుతో కనీసం 10 టన్నుల ఎర్రచందనం ఉత్పత్తి అవుతుంది. 1 టన్ను ఎర్రచందనం కలపనుండి సుమారు 1 కేజీ ఎర్రచందనం ఆయిల్ (టెర్రోసిబిలెన్) లభిస్తుంది. ఈ ఆయిల్ ధర 1 కేజీ ఒక్కింటికి సుమారు రూ 2.5 కోట్లు విలువ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన GO No: 256/2015 ప్రకారం ఒక్క టన్ను ఎర్ర చందనం రేట్లు :

A Grade Rs 52 Lakhs
B Grade Rs 38 Lakhs
C Grade Rs 21 Lakhs

ఎర్ర చందనం సిరుల ప్రపంచానికి ఘనస్వాగతం…

చిన్న పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది

డబ్బులు చెట్లకు కాస్తాయా అంటారు. అవును నిజమే !! ఎర్రచందనం పొలాలతో చెట్లపై మాత్రమే డబ్బు పెరుగుతుందనేది చాలా ముఖ్యమైన నిజం.

మన కంపెనీ సామాన్యులను సైతం కోటేశ్వరలుగా చెయ్యాలనే దృఢ సంకల్పం తో ఎర్ర చందనం సాగును 10 వేల ఎకరాల లో లక్ష మందికి పైగా కస్టమర్స్ ని కోటేశ్వరులను చేయాలి అని కంకణం కట్టుకున్న ఏకైక సంస్థ. అన్ని డెవలప్మెంట్స్ ముందే చేసేసి ఆ తరువాతే కస్టమర్స్ కి సైట్ చూపిస్తున్న ఏకైక సంస్థ. 

కేవలం 5 ఏళ్లలో, 10 ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ తో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ.

5 ఏళ్లలో 10 ప్రాజెక్ట్స్.. మన కంపెనీకే సాధ్యం !!

ఏదైనా భూమి ఎర్రచందనానికి అనువైనదని అని మన ప్రభుత్వం భూసార పరీక్ష నివేదిక పేర్కొన్న తర్వాతే మా ప్రతి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. కస్టమర్ల అంచనాలను అందుకోవడం ద్వారా, ఎర్రచందనం వ్యవసాయ భూముల మార్కెట్‌లో మన కంపెనీ ప్రాజెక్ట్స్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుంది.

ట్రస్ట్ మరియు క్వాలిటీ అనేవి మన కంపెనీ ఎప్పుడూ బోధించే మరియు ఆచరించే రెండు సూత్రాలు. మా గౌరవనీయమైన కస్టమర్‌లు, మార్కెటింగ్ టీమ్ మరియు మేనేజ్‌మెంట్ టీమ్‌ మన కంపెనీ మీద ఉంచిన నమ్మకం మరియు ప్రోత్సాహమే, ఈ నిరంతర వృద్ధికి మరియు ఇంకా బాగా అభివృద్ధి చెందిన మెగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు మాకు ప్రేరణ.

మనలో చాలామంది బాగా సంపాదించడానికి మరియు భవిష్యత్తులో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం బిజీగా ఉన్న తరుణంలో, ప్రశ్నకు సమాధానం గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ‘ఇప్పటి వరకు ఎంత సంపాదించి పొదుపు చేశాం?’.  బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే వారిని మన కంపెనీ సాదరంగా ఆహ్వానిస్తోంది.

కోట్ల రూపాయిలను సంపాదించే అద్భుతమైన సువర్ణ అవకాశం ఎర్రచందనం మొక్కల పెంపకంతోనే సాధ్యం.

మన కంపెనీ ఎర్రచందనం ఫామ్ లాండ్స్ లోనే, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి?

వెంచర్ ప్రత్యేకతలు

లక్షలు కాదు.. కోట్ల రూపాయిలను సంపాదించే అద్భుతమైన సువర్ణ అవకాశం ఎర్రచందనం మొక్కల పెంపకంతోనే సాధ్యం.

మనలో చాలా మంది బాగా సంపాదించి భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూ అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అందుకు ఉద్యోగం లేదా వ్యాపారం అంటూ బిజీ బిజీగా పరుగులు తీస్తున్న తరుణంలో ఇక మనం సంపాదించి కూడబెట్టినది ఎంత? 

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క క్షణం ఆలోచించండి. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవారికీ మన కంపెనీ ఘనస్వాగతం పలుకుతుంది.

ఎర్రచందనం ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నంబర్స్.

రాబోయే తరాలకు మీరే రారాజులు…